విశాఖపట్నం
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కునేందుకు యత్నించిన దుండగుడు

ఫిబ్రవరి 19 ట్రూ న్యూస్ విశాఖ అక్కయ్యపాలెం షాదీ ఖానా వద్ద గురువారం వైట్ కలర్ షర్ట్ వేసుకుని హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కునేందుకు యత్నించాడు. బంగారు గొలుసు తెగి ఆ వృద్ధురాలు చేతిలోనే పడింది. ఎటువంటి నష్టం జరగలేదు. నిందితులు పరారయ్యారు పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు




