Uncategorized
అక్కయ్యపాలెం షాదీ ఖానా వద్ద చైన్ స్నాచింగ్ కు యత్నించిన దుండగుడు
ఫిబ్రవరి 19 గురువారం (ట్రూ న్యూస్) : అక్కయ్యపాలెం షాదీ ఖానా వద్ద గురువారం వైట్ కలర్ షర్ట్ వేసుకుని హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఎటువంటి నష్టం జరగలేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
