విశాఖపట్నం
ఘనంగా విశాఖ వెల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘు జన్మదిన వేడుకలు

జీవీఎంసీ 44వ వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెం కార్యాలయంలో విశాఖ వెల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అసోసియేషన్ సభ్యులు సాలు వాలతో పూలదండలతో సత్కరించి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ఎల్లప్పుడూ వెల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అండగా ఉంటానని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.




