విశాఖపట్నం
అర్హులకు పెన్షన్లు అందించడంలో పారదర్శకత చూపించాలి -షేక్ బాషా

లబ్ధిదారులకు పెన్షన్లు అందించడంలో సంబంధిత అధికారులు పారదర్శకత చూపించి అర్హులకు పెన్షన్లు అందించే విధంగా చూడాలి అంటూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం సభ్యులు షేక్ బాషా కోరారు. ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు పారదర్శకత చూపించి లబ్ధిదారులకు పెన్షన్లు అందే విధంగా చూడాలి అంటూ తెలిపారు.




