విశాఖపట్నం
జీవీఎంసీ 44 వార్డును అశాస్త్రీయంగా విభజించారు – షేక్. బాషా

జీవీఎంసీ 44 వ వార్డును వార్డుల పునర్విభజనలో భాగంగా విభజించడం జరిగిందని అయితే వార్డును అశాస్త్రీయంగా విభజించారని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం సభ్యులు షేక్ బాషా అన్నారు. అయితే ముస్లిం తాటి చెట్లపాలెం రామచంద్ర నగర్, అబిద్ నగర్ ప్రాంతాలు కలిసి వార్డులో ఉండేవని అయితే వార్డు నుండి రామచంద్ర నగర్ మరియు అబిద్ నగర్ ప్రాంతాలను విభజించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.




