రాజకీయాలువిశాఖపట్నం

కోయిలాడ వెంకటేష్ కు కూటమి నాయకుల ఘన సత్కారం

ఏప్రిల్ 4 శనివారం  : 44 వార్డ్ టిడిపి ఇంచార్జి రాష్ట్ర బిసి సెల్ ఉపాదక్షులు కోయిలాడ వెంకటేష్ కు టెక్సస్ (DAY SPRING TECHOLOGICAL UNIVERSITY,  USA) వారి చే గౌరవ డాక్టరేట్ బిరుదు అందుకున్న సందర్భంలో 44 వార్డ్ కూటమి నాయకులు కోయిలాడ వెంకటేష్ కు ఘన  సత్కారం చేశారు. ఈ కార్యక్రమం లో కాళ్ళ గౌరిశంకర్ నాయుడు, డా “రామ్ కుమార్ మోహనరావు, కాళ్ళ శ్రీనివాసరావు, షైక్ సోనా, కుషీదా , మాధవి, వార్డ్ ప్రధాన కార్యదర్శి పందిరిపిళ్లి శ్రీను, ఇమండీ రామారావు, శీరపు రాంబాబు, నిరంజన్, బిజెపి 43 వార్డ్ ప్రెసిడెంట్ రఘునాథ్, విల్లూరు బంగారం, మల్ల సత్యనారాయణ, రాపెటి శివ, బంగారయ్య, రాజు, శ్రీను, వాసు, ఉదయ్ భాస్కర్ రెడ్డి ఖాన్, మురళి, వేణుగోపాల్ స్టాండ్ అసోసియేషన్ మెంబెర్స్ ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!