రాజకీయాలువిశాఖపట్నం

ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో టిటిడి చైర్మన్ ను సస్పెండ్ చేయాలంటూ నిరసన కార్యక్రమం

ఏప్రిల్ 4 శనివారం : దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త  వాసుపల్లి గణేష్ కుమార్  ఆదేశాలమేరకు  39వార్డు పోర్టు దరి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద 39వార్డు అధ్యక్షులు ఎండీ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో తిరుమల దేవస్థానం చైర్మన్ ని సస్పెండ్ చేయాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు బాబ్జి 39నాయకులు  కృష్ణ, ఆర్ సత్య, రవి, అధి, రమణ, ధనరాజు, దేవి, కాసుబాబు, చంద్రరావు, సలీం, శ్రీను, చేపల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!