విశాఖపట్నం
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా అధ్యక్షులు విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు షేక్.బాషా

జీవీఎంసీ 44 వార్డు లో పల్స్ పోలియో కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి పబ్లిసిటీ నాయకులు షేక్ బాషా పాల్గొని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు అనంతరం ముస్లిం తాటిచెట్ల పాలెం ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా షేక్ భాషా మాట్లాడుతూ పల్స్ పోలియో చుక్కలు ప్రతి ఒక్కరు ఐదు సంవత్సరాల లోపు తమ పిల్లలకు వేయించాలని అన్నారు ఈ పోలియో చుక్కల ద్వారా పక్షవాతాన్ని శాశ్వతంగా నిర్మూలించవచ్చని ఆయన తెలిపారు




