విశాఖపట్నం
మాజీ వాలంటీర్ ధరణి దంపతుల పెళ్లి వేడుకలలో పాల్గొన్న షేక్.బాషా

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి విశాఖపట్నం జిల్లా పబ్లిసిటీ మెంబర్ షేక్.బాషా జీవీఎంసీ 44వ వార్డుకు చెందిన మాజీ ప్రభుత్వ వాలంటీర్ ధరణి దంపతుల పెళ్లి వేడుకలలో పాల్గొని దంపతులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వాలంటీర్ లు అయ్యుబ్, రెహమతుల్లాహ్ తదితరులు పాల్గొన్నారు.




