రాజకీయాలు
వైసిపికి చిన్న శ్రీను రాజీనామా

చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాస రావు) వైసీపీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడి, భీమిలి సమన్వయకర్త పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి పంపారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. తన వ్యక్తిగత కారణాలవల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాజీనామా లేఖలో తెలిపారు.




