విశాఖపట్నం

విశాఖ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా గీతాంజలి శర్మ నియామకం

అక్టోబర్ 16 శుక్రవారం ట్రూ న్యూస్ : సంస్థల ఎన్నికల కోసం ఎలక్షన్ అబ్జర్వర్స్ నియామకం జరిగింది.28 మంది ఐఎఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.విశాఖ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా ఏపీ ఫైబర్ నెట్ ఎండీ గీతాంజలి శర్మను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!