విశాఖపట్నం

గంటాకు మంత్రి పదవి

విశాఖ:

మరోసారి గంటాకి మంత్రి పదవి?

విశాఖ జిల్లా రాజకీయాలలో పెను మార్పు…

కాపు సామాజిక వర్గంకి పెద్దపీట వేసే దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన…

పల్లాకి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి భాద్యతలు ఇవ్వడంతో, సీనియర్ రాజకీయ దురంధరుడు గంటాకి మంత్రి పదవి ఇచ్చి విశాఖ జిల్లా భాద్యతలు అప్పగించే ఛాన్స్.

ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటాకి మంత్రి పదవి ఇవ్వడంతో కూటమి ప్రభుత్వంకి మరింత బలం చేకూరుతుందని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్.

గంటాకి మంత్రి పదవి ఇస్తే టీడీపీ శ్రేణులలో రెట్టింపు ఉత్సాహం .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!