విశాఖపట్నం

హాజరత్ గౌస్ పాక్ నిషాని వద్ద సందల్, గులాబీ పుష్పాలు సమర్పించిన 65 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని షేక్ జహిరున్నిష

విశాఖపట్నం/అక్టోబర్ 24(ట్రూ న్యూస్): జీవీఎంసీ 65 వ వార్డు ముస్లిం తాటిచెట్లపాలెం లో గ్యార్మీ షరీఫ్ సందర్బంగా,జీవీఎంసీ 65 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని గా జహిరున్నిష పోటీ చేయుచున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 22కిలో ల లడ్డు ను ఫాతేహ కు అందజేశారు.ముందుగా ఆమె స్వగృహం నుండి గులాబీ పుష్పాలు, సర్కార్ జెండా, సందల్ ను తీసుకొని గౌస్ పాక్ నిషాని కి సమర్పించారు. సలాతు సలాం, ఫాతెహా, (ప్రత్యేక ప్రార్ధనలు ) అనంతరం భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో 65 వ వార్డు వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షులు ఎం డి హబీబ్,, 65 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి జహీరున్నిషా, వైకాపా నాయకులు బిలాల్,, అజ్జు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!