రాజకీయాలువిశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేర్ ఆలీ

ఏప్రిల్ 21 ట్రూ న్యూస్ 39 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేర్ అలీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతను అప్పగించినందుకు   కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలరెడ్డికి , డీసీసీ అధ్యక్షులు వెంకట వర్మరాజుకు , దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కె. వి సూర్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు , 39వ వార్డ్ లో వున్నసమస్యలు పరిస్కారం కొరకు , కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయటానికి తన వంతు  కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ కాంగ్రెస్ పార్టీ మాజీ మైనారిటీ అధ్యక్షులు అర్షద్ బాషా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!