విశాఖపట్నం
విశాఖ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

బంగాళాఖాతంలో తుఫాను పరిస్థితుల దృష్ట్యా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు గురువారం జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ సెలవు ప్రకటించారు. ఈ సెలవును కాంపెన్సేటరీ హాలిడేగా పరిగణించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వులను పాఠశాల యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేసలా ఎంఈఓ లు డిప్యూటీ ఎంఈఓ లు పర్యవేక్షించాలని డీఈవో స్పష్టం చేశారు.




