అగ్ర వార్తలురాజకీయాలురాష్ట్రం
జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా మహమ్మద్ నజీర్

జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా ఆ పార్టీకి చెందిన సీనియర్ రాష్ట్ర నాయకుడు,మహమ్మద్ నజీర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మైనారిటీ నాయకులు, మహమ్మద్ నజీర్ కు శుభాకాంక్షలు తెలిపారు.




