అగ్ర వార్తలు
అల్లూరి జిల్లాలో భూ ప్రకంపనలు
అల్లూరి జిల్లా..
- అల్లూరిజిల్లా అరకులోయ, పాడేరు నియోజకవర్గంలలో భూ ప్రకంపనలు.
- సుమారు 8 సెకండ్ల పాటు కంపించిన భూమి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు.
- ఒరిస్సా కోరాపుట్ ప్రాంతంలో,, భూకంప కేంద్రం.. రెక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.4 గా నమోదు .
- 11. 31 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు … నేషనల్ సెంటర్, ఫర్ సిస్మాలజీ వెల్లడి..




