రాజకీయాలురాష్ట్రంవిశాఖపట్నం
రేపు వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రాక

విశాఖపట్నం /మార్చి 2(ట్రూ న్యూస్) మార్చి 4వ తేదీ బుధవారం నాడు మాజీఎమ్మెల్యే విశాఖ దక్షిణనియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం లో గల వారి ఇంటికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,వైయస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు.ఈ నేపథ్యంలో ఆయా ఏర్పాట్లు కోసం వాసుపల్లి గణేష్ కుమార్ ,విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు తో సోమవారం చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, పలు వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు




