రాజకీయాలురాష్ట్రంవిశాఖపట్నం
నవ దంపతులను ఆశీర్వదించిన వై ఎస్ జగన్
విశాఖపట్నం/మార్చి 4(ట్రూ న్యూస్) వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ట్ బుధవారం విశాఖలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఇంటికి చేరుకున్నారు. వాసుపల్లి గణేష్ రెండో కుమారుడు వాసుపల్లి సాకేత్ శ్రావణిలకు ఇటీవల వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ బుధవారం మధ్యాహ్నం మర్రిపాలెం లో గల వాసుపల్లి ఇంటికి చేరుకొని నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. దింతో వై ఎస్ జగన్ ను చూసేందుకు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా చెరుకున్నారు.





