విశాఖపట్నం

నేషనల్ మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్ పర్సన్ ఎస్ మునవర్ బేగంను మర్యాద పూర్వకంగా కలిసిన ఐహెచ్ ఫారుఖి  

విశాఖపట్నం/సెప్టెంబర్ 26 ( ట్రూ న్యూస్ ) : నగరానికి విచ్చేసీన నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ స్ వైస్ ఛైర్పర్సన్ ఎస్ మునవరి బేగం ను వై ఎస్ ఆర్ సీపి రాష్ట్ర ఎస్ ఈ సి సభ్యులు ఐ హెచ్ ఫరూకి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు మునవరి బేగం కు ఐ హెచ్ ఫరూకి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్బంగా ఐ హెచ్ ఫరూకి నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ వైస్ చైర్ పర్సన్ పర్సన్ మునవరి బేగం తో మాట్లాడుతుఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలుపై వాటి పరిష్కారం దిశగా  కృషి చెయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!