విశాఖపట్నం
విశాఖ లో ఫ్రెండ్షిప్ డే వేళ విషాదం., బీచ్ లో ఇద్దరు మిత్రులు గల్లంతు
పెదజాలరిపేటకు చెందిన చురకాల నీతు(19), రాము మరో 5 గురు స్నేహితులతో కలిసి పాత గంగవరం బీచ్ కి వెళ్లారు. అందరూ కలిసి ఒడ్డున నిలబడి ఫొటోలు దిగుతుండగా భారీ అల ఒక్కసారిగా వారిని కమ్మేసింది. ఈ క్రమంలో నీతు (17) సముద్రంలో పడిపోయారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన రాము కూడా గల్లంతయ్యారు…





