రాష్ట్రంవిశాఖపట్నం
పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులైన వారందరికీ శుభాకాంక్షలు – షేక్.బాషా

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు షేక్.బాషా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల ప్రతిభ, కృషి మరిన్ని విజయాలను అందించాలని .భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ జీవితంలో గొప్ప స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు




