విశాఖపట్నం
విశాఖ వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం

జనవరి 27 మంగళవారం : విశాఖ వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నూతన సంవత్సర జనవరి 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు విజయాలు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన సంవత్సర డైరీలను పంచిపెట్టారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.




