విశాఖపట్నం

ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం

వైజాగ్ సౌండ్స్ &లైటింగ్,డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శ్రీనివాస్ నగర్ లో ఉన్న కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!