మతంవిశాఖపట్నం
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉషశ్రీ

విశాఖపట్నం ట్రూ న్యూస్ : సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా 43 వ వార్డు జనసేన కార్పొరేటర్ పెద్ది శెట్టి ఉషశ్రీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా . సేవ చేసుకునే భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. పలువురు ఆమెకు అభినందనలు తెలియజేశారు.




