రాజకీయాలువిశాఖపట్నం
వై.యస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన – కె.కె రాజు

లండన్ పర్యటన అనంతరం విజయవాడకు తిరిగి వచ్చిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు తాడేపల్లి నివాసంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజు ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు పార్టీ కమిటీలు నిర్మాణం, ఐడి కార్డుల వెరిఫికేషన్ గురించి చర్చించారు..




