రాజకీయాలువిశాఖపట్నం
అమరావతిని రాజధానిగా పార్లమెంటు ఉభయసభలు ఆమోద ముద్ర వేయడంతో 44 వార్డులో కూటమి నాయకులు సంబరాలు

రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మరయు రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ ఎంపి .భరత్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పట్టాభి ఆదేశాలు మేరకు 44 వార్డ్ ఇంచార్జి రాష్ట్ర బిసి సెల్ ఉపాధక్షలు కోయిలాడ వెంకటేష్ ఆధ్వర్యంలో 44 వార్డ్ లో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ప్రభుత్వం నరేంద్రమోడీ సహాయం తో రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఆమోదం తో ఆమోదం ముద్ర వెయ్యడం తో వార్డ్ లో బైక్ ర్యాలీ జరిపి సంబరాలు చేసుకున్నారు.. ఈ కార్యక్రమం లో కాళ్ళ గౌరి శంకర్ నాయుడు, మోహనరావు, షేక్.సోనా, కాళ్ళ శ్రీనివాసరావు, మారుతి నాగరాజు, శీరపు రాంబాబు, షేక్. గౌస్ , బంగారయ్య తీల రాజు, జగదీష్, జనసేన తేజ, , జగదీష్, తదితరులు పాల్గొన్నారు.




