విశాఖపట్నం
అక్కయపాలెం లో పాడుబడిన స్కూల్ భవనంలో చెలరేగిన మంటలు. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

అక్కయ్యపాలెంలో పాడుబడిన సాయి బృందావన్ స్కూల్ భవనంలో రాత్రి 11గంటల సమీపంలో మంటలు చెలరేగాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆకతాయిల చర్య లేక మరి ఏదైనా అని వివరాలు తెలియాల్సి ఉంది.




