విశాఖపట్నం

ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసపత్రాలు అందజేసిన నగర సీపీ బాగ్చి 

మార్చ్ నెలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 244 మంది పోలీస్ అధికారులకు, సిబ్బందికి మరియు హోంగార్డులకు డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, పోలీస్ కమీషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్  నగదు రివార్డులు మరియు ప్రసంశ పత్రాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐ.పీ.ఎస్, డి.సి.పి-I , డి. మేరీ ప్రశాంతి, ఐ.పీ.ఎస్, డి.సి.పి-II , శ్రీమతి కే. లతా మాధురి, ఐ.పి.ఎస్., డి.సి.పి (క్రైమ్స్) మరియు నగర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!