విశాఖపట్నం
కలెక్టర్ ను కలిసిన ఎస్సీ కమిషన్ సభ్యులు

ఏప్రిల్ 02 గురువారం : విశాఖపట్నం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అబిశిక్త్ కిషోర్ ను గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం మర్యాదపూర్వక కలిశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు.ముఖ్యంగా దళితుల భూములు కబ్జాపై మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరగా చెయ్యాలని చర్చించారు.కలిసినవారిలో యం. చంటి, కేజీహెచ్ ఆర్ ఎం. ఓ బంగారయ్య, అనకాపల్లి జిల్లా డివియంసి సభ్యులు ఎం. రాజు, తట్టా రాజు తదితరులు ఉన్నారు.




