స్వతంత్ర సమరయోధులు కీర్తిశేషులు పీతల పైడయ్య

స్వాతంత్ర్య సమరయోధులు కీర్తిశేషులు పీతల పైడియ్య I N A 108వ జయంతి సందర్బంగా తన కుమారుడు పీతల మహేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిసి సెల్ పీతల పైడయ్య యొక్క ప్రధాన ప్రాముఖ్యతలను వివరించారు
1.1948 సంవత్సరంలో “అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్” ఎన్.బి. రంగా, శ్రీ గౌతులచ్చన, పీతల పైడయ్య స్థాపించారు
2.1948 సంవత్సరంలో భారతదేశం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కి పీతల పైడయ్య “అంగ రక్షకుడిగా” నియమితులయ్యారు
3.1980 సంవత్సరంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ పీతల పైడయ్య పదవీ విరమణ
4.1981 సంవత్సరంలో పీతల పైడయ్య వార్డు “ప్రధాన కార్పొరేటర్” గా ఎన్నిక
5.1985 సంవత్సరంలో ప్రధాని రాజీవ్ గాంధీ మరియు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.డి. తివారి పీతల పైడయ్యకి “రాష్ట్రవీర్ బిరుదు” ప్రధానం
పీతల పైడయ్య జయంతి కార్యక్రమంలో తన కుమారుడు పీతల మహేష్ ( వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ సెల్ ), పీతల గోవింద్ (వైయస్సార్సీపి అధ్యక్షులు 22వ వార్డు), దువ్వి గోవింద్(వైయస్సార్సీపి 22వ వార్డు ప్రచార కార్యదర్శి) మరియు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు




