విశాఖపట్నం

భరత్ చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త అవార్డ్ అందుకున్న సోనా

డిసెంబర్ 29 సోమవారం ( ట్రూ న్యూస్) : విశాఖ టి.డి.పి కార్యాలయంలో ఉత్తమ కార్యకర్త అవార్డులను ప్రధానం చేశారు.దీనిలో భాగంగా జి.వి.ఎంసీ 44 వార్డుకు చెందిన టి.డి.పి కార్యకర్త సోనా విశాఖ ఎంపీ భరత్ చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ శాలువాతో సత్కరించి ఉత్తమ కార్యకర్త అవార్డును ప్రధానం చేశారు. జీవీఎంసీ 44 వార్డుకు చెందిన పందిరి పిల్లి శ్రీను,అమ్మా రావులు ఉత్తమ కార్యకర్త అవార్డును ఎంపీ భరత్ చేతుల మీదుగ అందుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!