రాష్ట్రం
నేడు గవర్నర్ ను కలవనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్

గురువారం మధ్యాహ్నం 3 గంటలకు
తాడేపల్లి నుండి విజయవాడ బయలుదేరనున్నారు
వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ ..!మొదట విజయవాడలో ఉన్న రాజ్యాంగనిర్మాత
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు చేరుకుంటారు. తదుపరి అక్కడి నుండి
రాజ్ భవన్ కు చేరుకొని గవర్నర్ కు
కోటి సంతకాల సేకరణ పత్రాలను అందజేయనున్నారు.

